రేపే ప్రెస్ అండ్ పోలీసు ఫ్రెండ్లీ మ్యాచ్..!

రేపే ప్రెస్ అండ్ పోలీసు ఫ్రెండ్లీ మ్యాచ్..! – ఇందూరులో క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులోని జర్నలిస్టులు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ అండ్ పోలీసు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. తాండూరు సబ్ డివిజన్ పోలీసు శాఖ, జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామంలో ఈ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి యేడాది మాదిరిగానే పోలీసు, ప్రెస్ విభాగాల మద్య … Continue reading రేపే ప్రెస్ అండ్ పోలీసు ఫ్రెండ్లీ మ్యాచ్..!