మహిళ కడుపులో 8 కిలోల గడ్డ..!

మహిళ కడుపులో 8 కిలోల గడ్డ..! – శస్త్రచికిత్స ద్వారా తొలగింపు – సాయితరుణ్‌ ఆసుపత్రిలో రిస్క్ ఆపరేషన్ – వైద్య సేవలు అందించిన డా.జయప్రసాద్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళ కడుపులో పెరుగుతున్న దాదాపు 8 కిలోల గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఈ ఆపరేషన్ వికారాబాద్‌ జిల్లా తాండూరులోని సాయితరుణ్ ఆసుపత్రిలో జరిగింది. ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు డా.జయప్రసాద్ మహిళకు ఆపరేషన్ చేసి వైద్య సేవలు అందించారు. వివరాలలోకి వెళితే.. కర్ణాటక … Continue reading మహిళ కడుపులో 8 కిలోల గడ్డ..!