కట్టమైసమ్మ వైభోగం..! – ఘనంగా జాతర ఉత్సవాలు – దర్శించుకున్న చైర్ పర్సన్ స్వప్న పరిమల్ – ప్రత్యేక పూజలు చేసిన కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ – శోభాయామానంగా అమ్మవారి పల్లకి సేవ ఊరేగింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం గుమాస్తానగర్లో వెలసిన కట్టమైసమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయంలో వెలసిన శ్రీ కట్టమైసమ్మ తల్లికి అభిషేకం, కుంకుమార్చన, పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమాలతో పాటు భక్తులకు … Continue reading కట్టమైసమ్మ వైభోగం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed