బంటు మల్లప్పకు ఘన సన్మానం – సత్కరించిన ముదిరాజ్ యువజన సంఘం – ఆశీర్వదించిన అయ్యప్ప స్వాములు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్పను ఘనంగా సన్మానించారు. ఆదివారం పట్టణంలోని ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం తరుపున బంటు మల్లప్పను ఘనంగా సన్మానించారు. బంటు మల్లప్ప ఆయన కుమారుడు బంటు మహేష్ ను వైద్య వృత్తిని చదవించి … Continue reading బంటు మల్లప్పకు ఘన సన్మానం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed