పేదల సంక్షేమానికే ప్రాధాన్యం

పేదల సంక్షేమానికే ప్రాధాన్యం – ఆర్థిక భారం ఉన్న ఆపని సర్కారు – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – తాండూరులో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా తాండూరు పట్టణానికి చెందిన 110 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 1కోటీ 10లక్షల … Continue reading పేదల సంక్షేమానికే ప్రాధాన్యం