మట్టి లింగాలు.. మహోత్తరం..!

మట్టి లింగాలు.. మహోత్తరం..! – కోటి లింగాల ప్రతిష్టాపనకు తోడ్పాటు – లింగాలను తయారు చేస్తున్న తాండూరు మహిళలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కోటి లింగాల ప్రతిష్టాపన మహోత్తర కార్యక్రమానికి తాండూరు మహిళ భక్తులు చేయూతను అందిస్తూ ఆధ్యాత్మికతను చాటుకుంటున్నారు. వచ్చే శివరాత్రిని పోతిరెడ్డిపల్లి గ్రామం పిట్లం దగ్గర నిర్మిస్తున్న శివాలయంలో కోటి లింగాలను ప్రతిష్టించాలని సంకల్పించారు. ఈ విషయం తెలుసుకున్న తాండూరు భక్తులు కోటి లింగాలను తయారు చేసే క్రతువులో నిమగ్నమయ్యారు. తాండూరు మున్సిపల్ … Continue reading మట్టి లింగాలు.. మహోత్తరం..!