వార్డు సభలకు వేళాయే..!

వార్డు సభలకు వేళాయే..! – షెడ్యూల్ ప్రకటించిన మున్సిపల్ అధికారులు – సభల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు – దరఖాస్తు దారులకు మరోచాన్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతోన్న కొత్త పథకాలలో అర్హులను ఎంపిక చేయడంలో భాగంగా వార్డు సభల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాండూరు మున్సిపల్ అధికారులు మంగళవారం నుంచి పట్టణంలో నిర్వహిస్తున్న వార్డు సభల షెడ్యూల్‌ను ప్రకటించారు. 21వ తేది నుంచి 24వ తేది … Continue reading వార్డు సభలకు వేళాయే..!