రామ జపం చేద్దాం..!

రామ జపం చేద్దాం..! – హిందూ ఉత్సవ సమితి పిలుపు – అయోధ్య వార్షికోత్సవ నిర్ణయం తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ ప్రజలందరు శ్రీరామ నామ జపం చేయాలని తాండూరు హింధూ ఉత్సవ సమితి, హిందూ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. అయోధ్యలో బాల రామ మందిర ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా తాండూరులోని హనుమాన్ దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాలలో బుధవారం ఉదయం 9 గంటలకు 108 సార్లు … Continue reading రామ జపం చేద్దాం..!