ఖర్జూరాలతో ఐరన్ పవర్..! – ఇమ్యునిటీని పెంచే పోషకాలు – రోజు రెండు తినాలంటున్న నిపుణులు దర్శిని డెస్క్ : రోజు రెండు ఖర్జురాలు తింటే బొలెడు ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ చలికాలంలో క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి ఐరన్‌తో పాటు ఇమ్యూనిటీని కూడా పెంచుతుందని అంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఖర్జూరాలను తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎన్నో పోషకాలు నిండి ఉన్న ఖర్జూరంలో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, ఖనిజాలు, ఫైబర్, … Continue reading ఖర్జూరాలతో ఐరన్ పవర్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed