మీ రూ. 500 నోటు నిజమైందేనా…?

మీ రూ. 500 నోటు నిజమైందేనా…? – ఈ అంశాలను చూసి తెలుసుకోండి హైదారాబాద్, దర్శిని ప్రతినిధి : ఈ మధ్య కాలంలో రూ.500 నోట్లు ఫేక్‌గా వస్తన్నాయని వందతులు వినిపిస్తున్నాయి. తెలీకుండా లావీదేవీల్లో మన చెంతకు నకిలీ నోట్లు చేరుతున్న సందర్భాఎదువుతుంటాయి. తమ చెంతకు నకిలీ నోటు చేరితే అది నకిలీదని తెలియక లావాదేవీలు చేస్తే.. అవతలి వారు ఆ నోటును నకీలీగా గుర్తిస్తే నోటు ఇచ్చిన వ్యక్తికి జవాబుదారీగా మారాల్సి వస్తుంది. అందుకే మన … Continue reading మీ రూ. 500 నోటు నిజమైందేనా…?