నేతాజీ స్పూర్తితో విద్యాబోధన

నేతాజీ స్పూర్తితో విద్యాబోధన – విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం – నేతాజీ గురుదేవ్ గురుకుల స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనలో భాగంగా విద్యార్థులను భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు నేతాజీ గురుదేవ్ గురుకుల పాఠశాల డైరెక్టర్ మణిమాల, ప్రిన్సిపల్ శివలీలలు అన్నారు. గురువారం స్కూల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పాఠశాలలో చిత్రపటం … Continue reading నేతాజీ స్పూర్తితో విద్యాబోధన