భళా.. బాల సుభాష్ చంద్రబోస్‌లు..!
భళా.. బాల సుభాష్ చంద్రబోస్‌లు..! – అనన్య సామన్య పోరాట స్పూర్తిని గుర్తు చేస్తూ ప్రదర్శనలు – కేవీసీఎస్‌లో అట్టహాసంగా నేతాజీ జయంతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహారాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు బాల సుభాష్ చంద్రబోష్ వేషాధారణలో భళా అనిపించారు. గురువారం స్వాతంత్ర సమర యోధుడు, ఆజాద్ హింద్ పౌజ్ వ్యవస్థాపకులు సుభాస్ చంద్రబోస్ జయంతి వేడుకలను పాఠశాల ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు. స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్ … Continue reading భళా.. బాల సుభాష్ చంద్రబోస్‌లు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed