ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుంటే దూకేస్తా..!

ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుంటే దూకేస్తా..! – సెల్‌ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్ – దుబ్బాకా మున్సిపల్‌లో ఘటన హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో తనకు ఇళ్లు ఇవ్వకుంటే దూకేస్తానని ఓ వ్యక్తి సెల్‌ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకాలో చోటు చేసుకుంది. శుక్రవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట గ్రామస్తుడు మైండ్ల రాజు తన పేరును జాబితాలో … Continue reading ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుంటే దూకేస్తా..!