కొత్త కమిటిలతో బీసీల ఉద్యమం బలోపేతం..!

కొత్త కమిటిలతో బీసీల ఉద్యమం బలోపేతం..! – చురుకుగా పనిచేసే వారికి పదవులు – రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కందుకూరి రాజ్ కుమార్ – రాజ్ కుమార్ ను అభినందించిన ఆర్. కృష్ణయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సంఘంలో కొత్త కమిటీలు వేసి బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని ఆ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని బీసీ భవన్ లో జాతీయ అధ్యక్షులు ఆర్. … Continue reading కొత్త కమిటిలతో బీసీల ఉద్యమం బలోపేతం..!