రెండు గ్రూపుల ఘర్షణ..!

రెండు గ్రూపుల ఘర్షణ..! – విడిపించేందుకు వెళ్లిన పోలీసులతో దురుసు ప్రవర్తన – 15 మందిపై కేసు, ఇద్దరికి 14 రోజుల రిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పాత కక్షలతో రెండు గ్రూపులు ఘర్షణ పడిన ఘటనలో 15 మందిపై కేసు నమోదు కాగా అందులో విడిపించేందుకు వెళ్లిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు నిందితులను రిమాండుకు తరలించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎస్పీ నారాయణ … Continue reading రెండు గ్రూపుల ఘర్షణ..!