తల్లీ కూతుళ్ల మిస్సింగ్..!

తల్లీ కూతుళ్ల మిస్సింగ్..! – ఇంటి నుంచి వెళ్లి అదృశ్యం – కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇంటి నుంచి వెళ్లిన ఓ తల్లీ కూతుళ్లు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన తాండూరు సబ్ డివిజన్ కరణ్‌ కోట్ పోలీస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం కేసు వివరాలను కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే … Continue reading తల్లీ కూతుళ్ల మిస్సింగ్..!