తాండూరు పోలీసులకు ఉత్తమ అవార్డులు..!
తాండూరు పోలీసులకు ఉత్తమ అవార్డులు..! – బెస్ట్ సీఐగా తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ – ఉత్తమ ఎస్ఐగా కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి – ఏఎస్ఐ, కానిస్టేబుళ్లకు ప్రశంస పత్రాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ డివిజన్లోని పోలీసులకు ఉత్తమ అవార్డులు వరించాయి. ప్రతి యేడాది గణతంత్ర దినోత్సవ వేడుకలలో అధికారులకు ఉత్తమ అవార్డులు అందించడం ఆనవాయితీ. ఈ మేరకు ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన … Continue reading తాండూరు పోలీసులకు ఉత్తమ అవార్డులు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed