హమాలీ కార్మికులకు తగిన గుర్తింపు

హమాలీ కార్మికులకు తగిన గుర్తింపు – సంక్షేమ పథకాలలో ప్రాధాన్యమిస్తాం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – మార్కెట్ కమిటిలో కార్మికులకు దుస్తుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటిలోని హమాలి కార్మికులకు తగిన గుర్తింపు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే … Continue reading హమాలీ కార్మికులకు తగిన గుర్తింపు