ప్రవేటు టీచర్‌కు లయన్స్ క్లబ్, ఐవీఎఫ్ చేయూత

ప్రవేటు టీచర్‌కు లయన్స్ క్లబ్, ఐవీఎఫ్ చేయూత – మూడు నెలల నిత్యవసర సరుకులు అందజేత – భరోసా అందించిన అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పక్షవాతానికి గురై పేదరికంతో ఇబ్బందులు పడుతున్న ప్రవేటు టీచర్ కు తాండూరు లయన్స్ క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) తరుపున నేతలు చేయూత అందించారు. తాండూరు పట్టణం రాజీవ్ కాలనీకి చెందిన ఓ ప్రవేటు టీచర్ ఇటీవల పక్షవాతం సోకి అనారోగ్యం పాలయ్యారు. దీంతో … Continue reading ప్రవేటు టీచర్‌కు లయన్స్ క్లబ్, ఐవీఎఫ్ చేయూత