ఉత్తమ సేవలతోనే గుర్తింపు..!

ఉత్తమ సేవలతోనే గుర్తింపు..! – అధికారులు, సిబ్బంది, కార్మికులకు సన్మానం – సత్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : అంకిత భావంతో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించడ వల్ల గుర్తింపు లభిస్తుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, కార్మికులకు సన్మానం చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో వర్క్ ఇను స్పెక్టర్ మహేష్, … Continue reading ఉత్తమ సేవలతోనే గుర్తింపు..!