సీసీ కెమెరాలు చోరీ చేసిన దుండగులు

సీసీ కెమెరాలు చోరీ చేసిన దుండగులు – గతయేడాది ఏర్పాటు చేసిన పోలీసు శాఖ – పెద్దేముల్ మండలం నాగుపల్లిలో ఘటన పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : శాంతి భద్రతలు, అసాంఘీక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో కీలకంగా పనిచేసే సీసీ కెమెరాలను గుర్తుతెలియని దుండగులు టార్గెట్ చేశారు. టైం చూసి సీసీ కెమెరాలను లేపేశారు. ఈ సంఘటన ఆదివారం పెద్దేముల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. పెద్దేముల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో గత యేడాది అక్టోబర్ 29న గ్రామస్తుల … Continue reading సీసీ కెమెరాలు చోరీ చేసిన దుండగులు