రైతులకు పండగే.. పండగ..!

రైతులకు పండగే.. పండగ..! – బ్యాంకుల నుంచి రైతు భరోసా మెసేజ్‌లు – విడుదలైన జిల్లాల వివరాలివే…. హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఫోన్లకు పండగ లాంటి మేసేజ్‌లు మోత మోగించాయి. సీఎం రేవంత్ రెడ్డి జనవరి 26న లాంచనంగా ప్రారంభించిన రైతుభరోసా పథకం ప్రారంభమైంది. రైతులు సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రూ. 6000 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తామన్నారు. ఇందులో భాగంగా సోమవారం వ్యవసాయశాఖ … Continue reading రైతులకు పండగే.. పండగ..!