సినిమా హాల్లోకి పిల్లలకు నోఎంట్రీ..!

సినిమా హాల్లోకి పిల్లలకు నోఎంట్రీ..! – ఆ టైంలో అనుమతి ఇవ్వొద్దు – ఆదేశించిన తెలంగాణ హైకోర్టు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : సినిమాకు వెళ్లాలంటే ఇకపై ఆ టైంలో పిల్లలను తీసుకెళ్లేందుకు అనుమతించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే అంశం, సమయవేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షో, బెనిఫిట్ షోలకు అనుమతి అంశంపై దాఖలైన పిటిషన్లపై సోమవారం … Continue reading సినిమా హాల్లోకి పిల్లలకు నోఎంట్రీ..!