అభిషేక్ స్వామికి అభినందనల వెల్లువ..!
అభిషేక్ స్వామికి అభినందనల వెల్లువ..! – హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సన్మానం – అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి: బాడీ బిల్డింగ్ పోటీలో సత్తా చాటిన అభిషేక్ స్వామికి అభినందనల వెల్లువ కొనసాగుతుంది. మంగళవారం తాండూరు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాడీ బిల్డర్ అభిషేక్ స్వామిని సత్కరించారు. పాత తాండూరు కోటేశ్వర దేవాలయంలో సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో అభిషేక్ స్వామిని సన్మానించి.. శుభాకాంక్షలు తెలిపారు. … Continue reading అభిషేక్ స్వామికి అభినందనల వెల్లువ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed