అభిషేక్ స్పూర్తి భేష్..!

అభిషేక్ స్పూర్తి భేష్..! – బాడీ బిల్డింగ్ లో సత్తా గర్వకారణం – సన్మానించిన బీఆర్ఎస్వీ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుకుంటూనే బాడి బిల్డింగ్ లో సత్తా చాటిన అభిషేక్ స్వామి స్పూర్తి భేష్ అంటూ తాండూరు పట్టణ బీఆర్ఎస్ విద్యార్ధి సంఘం(బీఆర్ఎస్వీ) నాయకులు అభినందించారు. తాండూరు పట్టణం పాత తాండూరుకు చెందిన డీగ్రీ చదువున్న పాత అభిషేక్ స్వామి హైదరాబాద్ లో అండర్ 20 విభాగంలో జరిగిన బాడి బిల్డింగ్ పోటీలలో ప్రథమ … Continue reading అభిషేక్ స్పూర్తి భేష్..!