తాండూరు సబ్ రిజిస్ట్రార్ పుర్యా నాయక్ బదిలీ

తాండూరు సబ్ రిజిస్ట్రార్ పుర్యా నాయక్ బదిలీ – ఉత్తర్వులు జారీతో రిలీవ్ – వివాదాస్పదంగా పనితీరుతో చర్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ రిజిస్ట్రార్ పుర్యా నాయక్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాండూరు సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన పనితీరు వివాదాస్పదంగా జరిగింది ఆయన తీరు పట్ల డాక్యూమెంట్ రైటర్లు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. పుర్యా నాయక్ ను బదిలీ చేయాలని … Continue reading తాండూరు సబ్ రిజిస్ట్రార్ పుర్యా నాయక్ బదిలీ