దత్తాత్రేయ సన్నిధిలో శంకరన్న..!
దత్తాత్రేయ సన్నిధిలో శంకరన్న..! – మౌని అమావాస్య సందర్భంగా పూజలు – దర్శించుకున్న మిత్ర బృందం తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటకలోని గాన్దాపూర్ లో వెలసిన దత్తాత్రేయ స్వామి సన్నిధిలో తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయి పుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ తరించారు. బుధవారం మౌని అమావాస్య సందర్భంగా శంకర యాదవ్ తన మిత్ర బృందంతో కలిసి సందర్శించారు. ఆలయ పురోహితుల సమక్షంలో దత్తాత్రేయ స్వామికి … Continue reading దత్తాత్రేయ సన్నిధిలో శంకరన్న..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed