విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి – బాల్య వివాహాలు, ర్యాగింగ్ లకు పాల్పడితే చర్యలు – న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థి దశ నుంచే చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని తాండూరు మండల లీగల్ సర్వీసు కమిటి ప్యానల్ న్యాయవాదులు సూచించారు. బుధవారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు బాల్య వివాహాలు, ర్యాగింగ్, ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. … Continue reading విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి