మైనర్ల డ్రైవింగ్‌కు కళ్లెం..!

మైనర్ల డ్రైవింగ్‌కు కళ్లెం..! – స్పెషల్ డ్రైవ్‌లో దొరికిపోయిన 23 మంది – ఎంవీ యాక్టు కింద కేసులు నమోదు తాండూరు, దర్శిని ప్రతినిధి : ద్విచక్ర వాహనాలతో మైనర్లు చేస్తున్న దూకుడుకు తాండూరు పోలీసులు కళ్లెం వేస్తున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తూ మైనర్ల డ్రైవింగ్‌కు చెక్ పెడుతున్నారు. ఈనెల 9న నిర్వహించిన తనిఖీలలో 15 మంది మైనర్లపై, వానహనాల యజమానులపై కేసులు నమోదు చేయగా తాజాగా బుధవారం మరో 23 మందిపై … Continue reading మైనర్ల డ్రైవింగ్‌కు కళ్లెం..!