ఉత్తమ వైద్యుడుగా డా.జయప్రసాద్

ఉత్తమ వైద్యుడుగా డా.జయప్రసాద్ – సన్మానించిన కార్పెంటర్ అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతానికి చెందిన డా. జయప్రసాద్ ఉత్తమ వైద్యుడుగా అవార్డు పొందారు. తాండూరుకు చెందిన డా.జయప్రసాద్ మెదక్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడుగా పనిచేస్తున్నారు. ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయనకు ఉత్తమ అవార్డును అందజేశారు. ఇందులో భాగంగా బుధవారం తాండూరు కార్పెంటర్ అసోసియేషన్ సభ్యులు డా.జయప్రసాద్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. పేదల వైద్యుడుగా పేరుపొందిన … Continue reading ఉత్తమ వైద్యుడుగా డా.జయప్రసాద్