మత్తుతో జీవితాలు చిత్తు..!

మత్తుతో జీవితాలు చిత్తు..! – చెడు అలవాలట్లకు దూరంగా ఉండాలి – తాండూరు ఎక్సైజ్ సీఐ బాలగంగాదర్ – వేధిక్ విశిష్ట స్కూల్ విద్యార్థులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు అయిపోతాయని, వాటికి అందరు దూరంగా ఉండాలని తాండూరు ఎక్సైజ్ సీఐ బాలగంగాదర్ సూచించారు. బుధవారం ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ భాస్కర్ గౌడ్ ఆదేశాల మేరకు తాండూరు పట్టణం వేధిక్ విశిష్ట హైస్కూల్లో విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాల వాడకం … Continue reading మత్తుతో జీవితాలు చిత్తు..!