కుర్రాడి ఓవర్ యాక్షన్..!

కుర్రాడి ఓవర్ యాక్షన్..! – బస్సులను ఓవర్‌ చేయబోయి ఇరుక్కుపోయాడు – రెండు బస్సుల మద్య పడి తల్లడిల్లిన వైనం – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ కుర్రాడు బైకును వేగంగా నడిపిస్తూ ఓవర్ యాక్షన్ చేయబోయాడు. బస్సులను ఓవర్ టేక్ చేయబోయి ఆ రెండు బస్సుల మద్య ఇరుక్కుని తల్లడిల్లిపోయాడు. ఈ సంఘటన తాండూరు పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అయ్యప్ప నగర్‌కు చెందిన అశోక్ … Continue reading కుర్రాడి ఓవర్ యాక్షన్..!