కొమ్మతో రాలిపోయిన జీవితం..! – చెట్టుపైనుంచి పడి వలస కూలీ మృతి – తాండూరు పోస్టాఫీసు వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : చెట్టు కొమ్మలను నరికేందుకు వచ్చిన వలస కూలీ జీవితం రాలిపోయింది. కొమ్మలను నరికేస్తుండగా కొమ్మతో పాటు కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తాండూరు పట్టణంలోని పోస్టాఫీసు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని మూలస్థంభం తాండాకు చెందిన తరణ్ నాయక్(30) … Continue reading కొమ్మతో రాలిపోయిన జీవితం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed