వార్డుల అభివృద్ధికి కృషి..!

వార్డుల అభివృద్ధికి కృషి..! – 9వ వార్డులో సీసీ రోడ్డు పనులు – ప్రారంభించిన మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని వార్డుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం 9వ వార్డులో సీసీ రోడ్డు పనులను చైర్మన్ బాల్ రెడ్డి స్థానిక నేతలు మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బంటు … Continue reading వార్డుల అభివృద్ధికి కృషి..!