ఇంక సెలవు..! – మాజీలుగా మున్సిపల్ పాలకవర్గం – మున్సిపల్లో సన్మానంతో వీడ్కోలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మాజీలుగా మారారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గ సభ్యులకు అధికారంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తాజా మాజీ కౌన్సిలర్లకు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహా రెడ్డి ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ … Continue reading ఇంక సెలవు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed