రోడ్ల నిర్మాణంతో వార్డులకు మహర్ధశ..!

రోడ్ల నిర్మాణంతో వార్డులకు మహర్ధశ..! – మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి – 24వ వార్డులో సీసీ రోడ్డు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్ల నిర్మాణంతో వార్డులకు మహర్దశ వస్తుందని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం 24వ వార్డులో ఎస్ఎఫ్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈకార్యక్రమానికి చైర్మన్ బాల్ రెడ్డి హాజరై వార్డు తాజా మాజీ కౌన్సిలర్ సాహు … Continue reading రోడ్ల నిర్మాణంతో వార్డులకు మహర్ధశ..!