త్వరలో తాత్కాళిక ప్రెస్ భవన్..!

త్వరలో తాత్కాళిక ప్రెస్ భవన్..! – టీయూడబ్ల్యూజే ఐజేయూతో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం – రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి – యూనియన్లో కొత్తగా చేరిన 143 యూనియన్ జర్నలిస్టులు తాండూరు, దర్శిని ప్రతినిధి : త్వరలో తాండూరులో తాత్కాళిక ప్రెస్ భవన్ అందుబాటులోకి తీసుకవచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని టీయూడబ్ల్యూజే- ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారిలు పేర్కొన్నారు. … Continue reading త్వరలో తాత్కాళిక ప్రెస్ భవన్..!