భక్తి శ్రద్ధలతో వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం

భక్తి శ్రద్ధలతో వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం – నగరేశ్వర దేవాలయంలో అమ్మవారికి పూజలు – పాల్గొన్న మహిళ సంఘం, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరీ మాత ఆత్మార్పణ దినోత్సవంను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శుక్రవారం వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహి వాంచిన వేడులకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు … Continue reading భక్తి శ్రద్ధలతో వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం