కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ – కార్యకర్త కుటుంబానికి రూ. 2లక్షల బీమా – చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. పెద్దేముల్ మండలం అడ్కిచెర్ల గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త చాకలి నర్సింలు గత కొన్ని రోజుల క్రితం అనారొ గ్యంతో మృతి చెందారు. పార్టీ సభ్యత్వం సమయంలో బీఆర్ఎస్ పార్టీ … Continue reading కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed