కొత్త కార్యవర్గాలతో బీసీ సంఘం బలోపేతం

కొత్త కార్యవర్గాలతో బీసీ సంఘం బలోపేతం – బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ – బషీరాబాద్ మండల అధ్యక్షురాలుగా వీరమణి నియామకం తాండూరు, దర్శిని ప్రతినిధి : కొత్త కార్యవర్గాలతో బీసీ సంఘం బలోపేతంకు కృషి చేయడం జరుగుతుందని ఆ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం రాజ్ కుమార్, జిల్లా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారీ, రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్ ల సమక్షంలో బషీరాబాద్ … Continue reading కొత్త కార్యవర్గాలతో బీసీ సంఘం బలోపేతం