మున్సిపల్‌లో లక్ష్మప్ప సేవలు గుర్తుండి పోతాయి
మున్సిపల్‌లో లక్ష్మప్ప సేవలు గుర్తుండి పోతాయి – పదవి విమరణ సందర్భంగా ఘన సన్మానం – సత్కరించి వీడ్కోలు పలికిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ శాఖలో పబ్లిక్ హెల్త్ వర్కర్ లక్ష్మప్ప సేవలు గుర్తిండి పోతాయని ఆ శాఖ అధికారులు కొనియాడారు. మున్సిపల్‌లోని ఇంజనీరింగ్ విభాగం వాటర్ సప్లయ్‌లో హెల్త్ వర్కర్‌గా పనిచేస్తున్న లక్ష్మప్ప పదవి విరమణ పొందారు. ఇందులో భాగంగా శుక్రవారం కార్యాలయంలో లక్ష్మప్పకు పదవి విరమణ వీడ్కోలు సమావేశం … Continue reading మున్సిపల్‌లో లక్ష్మప్ప సేవలు గుర్తుండి పోతాయి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed