తాగిన మైకంలో భార్య హత్య..! – భర్తకు జీవిత ఖైదు విధించిన జిల్లా న్యాయస్థానం – రూ. 1వెయ్యి జరిమాన కూడా విధిస్తూ తీర్పు – వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాగిన మైకంలో భార్యను హత్యచేసిన భర్తకు జీవిత ఖైదుతో పాటు రూ. 1వెయ్యి జరిమాన విధిస్తూ వికారాబాద్ జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు పట్టణ … Continue reading తాగిన మైకంలో భార్య హత్య..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed