అదరగొట్టిన తాండూరు మహిళలు

అదరగొట్టిన తాండూరు మహిళలు – మాస్టర్ అథ్లెటిక్స్ లో బంగారు, కాంస్య పతకాలు – తీయ పోటీలో మరోసారి మెరిసిన నవనీత, సంతోషి తాండూరు, దర్శిని ప్రతినిధి : జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలో తాండూరు మహిళలు అదరొట్టారు. వేరువేరుగా బంగారు, కాంస్య పతకాలు సాధించి సత్తా చాటారు. గతంలో హైదరాబాద్ లో నిర్వహించిన మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలో తాండూరు పట్టణానికి చెందిన సంతోషి, నవనీతలు ప్రతిభను కనబరిచారు. దీంతో గత నెల 29న త్రిశూర్ … Continue reading అదరగొట్టిన తాండూరు మహిళలు