రేపు సాయి మేధ విద్యాలయలో వసంత పంచమి

రేపు సాయి మేధ విద్యాలయలో వసంత పంచమి – సాముహిక అక్షరాభ్యాస వేడుకకు ముస్తాము – చిన్నారులకు, తల్లిదండ్రులకు ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌరస్తాలోని శ్రీ సాయి మేధ విద్యాలయలో రేపు వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రతి యేడాది పాఠశాలలో వసంతి పంచమి సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించే చిన్నారుల సామూహిక … Continue reading రేపు సాయి మేధ విద్యాలయలో వసంత పంచమి