కేసీఆర్‌తో.. పైలెట్..!

కేసీఆర్‌తో.. పైలెట్..! – మర్యాదపూర్వకంగా కలిసిన రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కలిశారు. ఆదివారం హైదరాబాద్ లో కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పైలెట్ వెంట ఆయన సోదరుడు రితేష్ రెడ్డి ఉన్నారు. ఇదికూడా చదవండి… రేపు సాయి మేధ విద్యాలయలో వసంత పంచమి   Share this post: