వాగులో మృతదేహం..!

వాగులో మృతదేహం..! – తెలియని మృతుని వివరాలు – యాలాల కోకట్ కాగ్నాలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వాగులో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. ఈ సంఘటన యాలాల మండలం కోకట్ కాగ్నా నదిలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కోకట్ సమీపంలోని కాగ్నానదిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు యాలాల పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వివరాలు … Continue reading వాగులో మృతదేహం..!