అక్షరలో అట్టహాసంగా అక్షరాభ్యాసం..!

అక్షరలో అట్టహాసంగా అక్షరాభ్యాసం..! – పాఠశాలో ఘనంగా వసంత పంచమి – చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన తల్లిదండ్రులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్లో చిన్నారులకు అక్షరాభ్యాస మహోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. సోమవారం వసంత పంచమి సందర్భంగా జుంటుపల్లి రామాలయ ప్రధాన అర్చకులు వరదరాజు జోషి, తాండూరు ఉత్తరాధి మఠం వ్యవస్థాపకులు సుధీంద్ర పంతులు వేద మంత్రోచ్చరణలతో సుమారు 65 మంది చిన్నారులకు విద్యారంభం చేయించారు. ఈ … Continue reading అక్షరలో అట్టహాసంగా అక్షరాభ్యాసం..!