వాహ్.. అన్షారా కొనైనే..!

వాహ్.. అన్షారా కొనైనే..! – జాతీయ ఒలంపియాడ్‌తో అద్బుత ప్రతిభ – అభినందించిన స్కూల్ యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుతోంది.. నాలుగో తరగతి.. అయినా తన ప్రతిభతో వాహ్.. అనిపించకుంది. అన్షారా కోనైనే అనే బాలిక. జాతీయ స్థాయిలో జరిగిన ఒలంపీయాడ్ పరీక్షల్లో అద్బుత ప్రతిభను కనబరించింది. తాండూరు పట్టణం విశ్వంబర కాలనీ అబ్దుల్ ఖయ్యుం కూతురు అన్షారా కోనైన్ పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ ఇంటర్నెషనల్ స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. నెల … Continue reading వాహ్.. అన్షారా కొనైనే..!