కేవీసీఎస్‌లో వసంతపంచమి శోభ

కేవీసీఎస్‌లో వసంతపంచమి శోభ – వైభవంగా సామూహిక అక్షరాభ్యాస వేడుకలు – చిన్నారుల చదువుకు ‘శ్రీ’కారం – ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్ దేవాలయ ఆవరణలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో(కేవీసీఎస్‌) సామూహిక అక్షరాభ్యాస వేడుకలు వైభవంగా నిర్వహించారు. సోమవారం వసంత పంచమి సందర్భంగా పాఠశాలలో శ్రీ సరస్వతీ దేవి విగ్రహానికి పూజలు నిర్వహించారు. దీంతో స్కూల్ వాతావరణలో వసంత పంచమి శోభ సంతరించుకుంది. ఇందులో భాగంగా నిర్వహించిన … Continue reading కేవీసీఎస్‌లో వసంతపంచమి శోభ