అరటి ఆకులు.. గాజు గ్లాసులు..!

అరటి ఆకులు.. గాజు గ్లాసులు..! – పెళ్లిలో ఎక్కడా కానరాని ప్లాస్టిక్ – మ్యారేజ్ మేసేజ్‌కు అందరు ఫిదా హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రస్తుత కాలంలో ప్రతి ఫంక్షన్‌లో ప్లాస్టిక్ వాడడం అనేది తప్పనిసరి అయిపోయింది. ప్లాస్టిక్ లేకండా ఫంక్షన్ పూర్తి చేయడం అనేది చాలా కష్టం. నూటికో కోటికో ఒక్కరు మాత్రం ప్లాస్టిక్ అనేది వాడకూడదు అని అనుకుంటారు. అది చాలా కష్టం. కానీ ఒక కుటుంబం మాత్రం ప్లాస్టిక్ అనేది వాడకుండా పెళ్లి … Continue reading అరటి ఆకులు.. గాజు గ్లాసులు..!